ఆడవారిలో ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి

మహిళల్లో గుండె సమస్యలు తక్కువగా ఉంటాయి

మెనోపాజ్‌ దశలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ

గుండెపోటుకు ముందు అలసట, అధిక చెమట ఉంటుంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఉబ్బరం లక్షణాలు

ఊబకాయం, హైబీపి, కొలెస్ట్రాల్‌తో గుండె సమస్యలు

మహిళలు ఉప్పు, చక్కెర వినియోగం బాగా తగ్గించాలి

Image Credits: Envato