బరువు తగ్గేందుకు మంచి పరిష్కారం వాటర్ ఫాస్టింగ్
చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు
నిద్రలేమి, పని ఒత్తిడి, జంక్ ఫుడ్స్‌తో అధిక బరువు
వాటర్ ఫాస్టింగ్ అనేది బరువు తగ్గే ప్రక్రియ
ఈ ఉపవాసంలో 24 గంటల పాటు నీళ్లు తీసుకోవాలి
వాటర్ ఫాస్టింగ్‌తో శరీరంలో వ్యర్థాలు బయటికి పోతాయి
72 గంటల పాటు వాటర్ ఫాస్టింగ్‌తో జీర్ణక్రియ మెరుగు
శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ల శాతం పడిపోతుంది
Image Credits: Envato