author image

Vijaya Nimma

Constipation: మందులు అక్కర్లేదు మలబద్ధకం పోవాలంటే ఇవి తినండి చాలు
ByVijaya Nimma

చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ బాధితులుగా మారుతారు. మలబద్ధకంతో బాధపడుతుంటే భోజనం తర్వాత బెల్లం నెయ్యితో కలిపి తినండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Acidity: ఎంత అసిడిటీ ఉన్నా డోంట్‌ కేర్‌.. ఈ పండు తింటే చాలు
ByVijaya Nimma

బొప్పాయిలో పోషకాలు పుష్కలం. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Papaya Seeds: విత్తనాలే కదా అని విసిరి పారేస్తున్నారా..ఈ విషయం తెలిస్తే ఏరుకుని మరీ తెచ్చుకుంటారు
ByVijaya Nimma

బొప్పాయి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. బొప్పాయి గింజలు రోజూ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

విటమిన్-ఇ క్యాప్సూల్‌తో నిమిషాల్లో హోలీ రంగు మాయం
ByVijaya Nimma

విటమిన్‌-ఇతో హోలీ రంగులు సులభంగా పోతాయి. ముఖానికి అప్లై చేసి తేలికపాటి మసాజ్ చేయాలి. విటమిన్-ఇ క్యాప్సూల్‌లో తేనె, రోజ్ వాటర్ కలపాలి. రంగు పోవడంతోపాటు చర్మం తేమగా ఉంటుంది. కొబ్బరినూనెలో విటమిన్‌-ఇ క్యాప్సూల్‌ కలిపి రాయాలి. వెబ్ స్టోరీస్

Cholesterol: ఇవి తింటే కొండంత కొవ్వు అయినా కొవ్వొత్తిలా కరిగిపోద్ది
ByVijaya Nimma

తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయాబీన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బేర్రీ, కూరగాయలు, పప్పులు, సూప్‌లలో నల్ల మిరియాలు, పసుపు వంటి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
ByVijaya Nimma

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్‌లో భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ | క్రైం

Packaged Food: ప్యాక్‌ చేసినవి తింటే మిమ్మల్ని ప్యాక్‌ చేయాల్సిందే.. గుర్తుంచుకోండి
ByVijaya Nimma

ప్యాక్ చేసిన ఆహారంశరీరానికి ఏమాత్రం మంచిది కాదు. చెడు, అధిక కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

వేసవిలో వేడినీరు తాగితే ఏమవుతుంది?
ByVijaya Nimma

వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు. జీవక్రియ వేగవంతంతో పాటు బరువు తగ్గటానికి, జీర్ణవ్యవస్థకు ప్రయోజనం. వేసవిలో వేడి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టడంతో చర్మం క్లియర్‌ అవుతుంది. వెబ్ స్టోరీస్

Stress: ఎంతటి ఒత్తిడిని అయినా చిటికెలో తగ్గించే హెర్బల్‌ టీలు
ByVijaya Nimma

కొన్ని హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక స్థితి బాగుంటుంది. చమోమిలే పువ్వులు, తులసి, మందార, లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fasting: ఈ దోశ ఒక్కసారి ట్రై చేస్తే.. వేరే దోశలు అస్సలు తినరు
ByVijaya Nimma

ఉపవాసం సమయంలో తినగలిగే ఆహారం కోసం చూస్తారు. ఉపవాస సమయంలో తినడానికి బుక్వీట్ పిండి దోశ రెసిపీని ట్రై చేయవచ్చు. బుక్వీట్ దోశ తయారు చేయడం చాలా సులభం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు