విటమిన్-ఇ క్యాప్సూల్‌తో నిమిషాల్లో హోలీ రంగు మాయం

విటమిన్‌-ఇతో హోలీ రంగులు సులభంగా పోతాయి

ముఖానికి అప్లై చేసి తేలికపాటి మసాజ్ చేయాలి

విటమిన్-ఇ క్యాప్సూల్‌లో తేనె, రోజ్ వాటర్ కలపాలి

రంగు పోవడంతోపాటు చర్మం తేమగా ఉంటుంది

కొబ్బరినూనెలో విటమిన్‌-ఇ క్యాప్సూల్‌ కలిపి రాయాలి

ఇందులో నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవచ్చు

చర్మం మెరవడమే కాకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుంది

Image Credits: Envato