author image

Vijaya Nimma

Summer Hydrated:  వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
ByVijaya Nimma

వేసవి కాలంలో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ఆహారంలో అధిక నీటి శాతం ఉన్న వాటిని చేర్చుకోండి. పుచ్చకాయ, బెర్రీలు, సిట్రస్ పండ్లు, దోసకాయ వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fish Curry: ఈ చేపలు తింటే మీ కళ్లు గద్ద కంటే బాగా పనిచేస్తాయి
ByVijaya Nimma

చేపలు తినడం వల్ల డిప్రెషన్, టైప్-1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపలు ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతను కూడా తగ్గిస్తాయి. గుండె జబ్బు ఉన్నవారికి చేపలు చాలా మేలు చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Coconut Milk: కొబ్బరి పాలు చేసే అద్భుతాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు
ByVijaya Nimma

కొబ్బరి పాలు విటమిన్లు సి, ఇ, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Ice Cream: వేసవికాలంలో చల్లదనం కోసం ఐస్‌క్రీం లాగిస్తున్నారా..జాగ్రత్త
ByVijaya Nimma

వేసవి కాలంలో ప్రజలు ఐస్ క్రీం ఎక్కువగా తీసుకుంటారు. ఐస్ క్రీం రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఐస్ క్రీం తినే అలవాటు మెల్లగా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: కడపలో ఘోర విషాదం.. లారీ ఢీకొని దంపతులు మృతి
ByVijaya Nimma

కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయ పల్లె వద్ద ఆగి ఉన్న స్కూటర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం

తిన్న తర్వాత కడుపు ఎందుకు ఉబ్బుతుంది
ByVijaya Nimma

వేసవి కాలంలో తిన్న తర్వాత కడుపు ఉబ్బుతుంది.కడుపులో గ్యాస్, అజీర్ణం ప్రారంభమవుతుంది. వేసవిలో కడుపులోని రక్త కణాలు ఉబ్బుతాయి. కడుపు ఉబ్బరం కొన్ని వ్యాధులకు సంకేతం. తిన్న తర్వాత నిమ్మకాయ నీరు తాగితే ఉపశమనం. పసుపు కలిపిన పాలతో అసిడిటీ ఉండదు. వెబ్ స్టోరీస్

Cancer: క్యాన్సర్‌ను కూడా కంట్రోల్‌ చేసే ఎండు ద్రాక్ష..ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ByVijaya Nimma

ఎడుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Sleep Tips: ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదా..అయితే ఇవి తినండి
ByVijaya Nimma

పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కడుపు మంచి నిద్రతో ముడిపడి ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Arjuna Fruit: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ ఒక్క డ్రింక్‌ చాలు
ByVijaya Nimma

అర్జున బెరడు అనేది గుండెకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె పంపింగ్ శక్తిని కూడా పెంచుతుంది. అర్జున బెరడు చిన్న ముక్కలుగా కోసి అల్లం, తులసిని నీటిలో మరగబెట్టాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cold Beer: చల్లటి బీరు మాత్రమే ఎందుకు టేస్ట్‌గా ఉంటుంది.. అసలు కారణం ఇదే
ByVijaya Nimma

చల్లటి బీరు ఎందుకు అంత రుచిగా ఉంటుందో మ్యాటర్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించారు. ఆల్కహాల్ పానీయాలలో నీరు, ఇథనాల్ లను పరిశోధకులు అధ్యయనం చేశారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు