తిరుపతి నగరంలో ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని రెండవ అంతస్తు పైనుంచి పడింది. ఈ ఘటన బైరాగపట్టడే పరిధిలో ఉన్న పాఠశాలలో జరిగింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Vijaya Nimma
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారు.. డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ. మామిడి పండలు చక్కెర స్థాయిని పెంచుతాయి. డయాబెటిస్ రోగులు అరటిపండ్లు తినకుండా ఉండాలి. మధుమేహ రోగులు పైనాపిల్‌కు దూరంగా ఉండాలి. వెబ్ స్టోరీస్
ఊబకాయం నుండి బయటపడటానికి సహాయపడే 4 పానీయాలున్నాయి. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కోల్డ్ బ్రూ బ్లాక్ కాఫీ, నిమ్మకాయతో వేడి నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. లైఫ్ స్టైల్
బాదం తినడం మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రోజుకు కనీసం 6 బాదం పప్పులు తినాలి. నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండిన బాదం తింటే విరేచనాలు, ఉబ్బరం సమస్యలు. బాదం తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్
సత్యసాయి జిల్లా హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్ల వరకు టైర్ మీద పడుకుని ప్రయాణించాడు ఓ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. చక్కెరకు బదులుగా ఆహారంలో బెల్లం, కొబ్బరి, తేనె చాలా మంచి ఎంపిక. లైఫ్ స్టైల్
కొన్ని ఆహార పదార్థాలను ఉడకబెట్టి తింటే పోషకాలకు పవర్‌హౌస్‌లుగా మారుతాయి. వాటిల్లో పాలకూర, టమోటా, బ్రోకలీ, చిలగడదుంప ఉడికించి తినడం వల్ల శరీరం జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
40 ఏళ్ల వయస్సు దాటితే చర్మం వదులు, వృద్ధాప్యగా, ముఖంపై ముడతలు, ఈ సమస్య తగ్గాలంటే.. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఊబకాయం కారణంగా కొవ్వు కాలేయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ద్రాక్ష రుచితో పాటు పోషకాలు కలిగి ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. రాత్రిపూట ద్రాక్ష తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ద్రాక్షలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. పడుకునే ముందు ద్రాక్ష తింటే మెలటోనిన్ పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు