డయాబెటిస్ రోగులు ఈ 4 పండ్లను ఎప్పుడూ తినకూడదు

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ రోగులు పెరుగుతున్నారు

డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ

మామిడి పండలు చక్కెర స్థాయిని పెంచుతాయి

డయాబెటిస్‌ రోగులు అరటిపండ్లు తినకుండా ఉండాలి

మధుమేహ రోగులు పైనాపిల్‌కు దూరంగా ఉండాలి

మధుమేహం ఉన్నవారు రుచికరమైన లిచీని తినకూడదు

నేరేడు పండ్లు, జామకాయ వంటివి తీసుకోవచ్చు

Image Credits: Envato