ద్రాక్ష పండ్లను రాత్రిపూట తినాలా వద్దా?
ద్రాక్ష రుచితో పాటు పోషకాలు కలిగి ఉంటుంది
రాత్రి పూట తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం
రాత్రిపూట ద్రాక్ష తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది
ద్రాక్షలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది
పడుకునే ముందు ద్రాక్ష తింటే మెలటోనిన్ పెరుగుతుంది
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
గుండెకు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది
Image Credits: Envato