బాదం తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి
బాదం తినడం మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది
రోజుకు కనీసం 6 బాదం పప్పులు తినాలి
నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది
ఎండిన బాదం తింటే విరేచనాలు, ఉబ్బరం సమస్యలు
బాదం తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
బాదంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి
బాదం తినడం వల్ల బలహీనత తొలగిపోతుంది
Image Credits: Envato