author image

Vijaya Nimma

Headache: తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా?.. అర్జెంట్‌గా ఇవి తినండి
ByVijaya Nimma

తలనొప్పి వస్తే అరటిపండు, పుదీనా టీ, కాఫీ, టీ, కెఫిన్, తృణధాన్యాలు మైగ్రేన్‌, తలనొప్పుల తీవ్రతను నివారించడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ 6 అలవాట్లు పిల్లల మెదడును దెబ్బతీస్తాయి
ByVijaya Nimma

ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగాలలో పేరెంటింగ్ ఒకటి. తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు వారిని అనుకరిస్తారు. పిల్లలకు ఎక్కువ మొబైల్ ఫోన్లు, టీవీ, ల్యాప్‌టాప్‌లు ఇవ్వొద్దు. పిల్లలకు తగిన నిద్రలేకపోతే మెదడుపై ప్రభావం. వెబ్ స్టోరీస్

ఇలా చేశారంటే వృద్ధాప్యం ముందే వస్తుంది..జాగ్రత్త
ByVijaya Nimma

35 ఏళ్ల తర్వాత ముఖంపై ముడతలు, సన్నని గీతలు. రోజూ తినే ఆహారాలు వృద్ధాప్యాన్ని త్వరగా పెంచుతాయి. సిగరెట్లు, ఆల్కహాల్, చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల తొందరగా వృద్ధాప్యం. కూరగాయలు, గింజలు తీసుకుంటే ఎక్కువ కాలం యవ్వనం. వెబ్ స్టోరీస్

Skin: చర్మంలో కొల్లాజెన్‌ను పెంచే 5 అద్భుతమైన ఆహారాలు
ByVijaya Nimma

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో బాదం, జీడిపప్పు, పాలకూర, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నారింజ, వెల్లుల్లి వంటివి చేర్చుకుంటే యవ్వనంగా ఉంటారు. లైఫ్ స్టైల్

Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
ByVijaya Nimma

కలుషిత ఆహారం తినడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా వరకు తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణమవుతాయి. వండిన ఆహారాన్ని  వెంటనే తినకపోవడం కూడా ఈ అలవాట్లలో భాగమే. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Beetroot puri: లంచ్‌ బాక్స్‌లో ఏం పెట్టినా పిల్లలు తినడం లేదా.. ఇవి చేసిపెట్టండి, వద్దన్నా తింటారు
ByVijaya Nimma

బీట్‌రూట్ పూరీలు, పరాఠాలు పోషకమైన ఆహారం. ఇంట్లో పిల్లలు ఆహారం, పానీయాలలో గొడవలు పడితే.. వారికి లంచ్ బాక్స్‌లో బీట్‌రూట్‌ పూరి చేసి పెట్టడి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Children Obesity: పిల్లల్లో ఊబకాయం తగ్గాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి
ByVijaya Nimma

పిల్లలకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు పుష్కలంగా తినిపించాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే పిల్లల బరువు అదుపులో ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: పశ్చిమగోదావరిలో విషాదం..ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
ByVijaya Nimma

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపావరంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులు 5వ తరగతి చదువుతున్న సాయి పవన్, శరత్ కుమార్‌గా గుర్తింపు. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Skin Tips: ఇవి తిన్నారంటే తొందరగా ముసలివాళ్లు అవుతారు.. జాగ్రత్త
ByVijaya Nimma

జీవనశైలి సరిగా లేకపోవడం, పోషకాహార లోపం వల్ల చిన్న వయస్సులోనే ముడతలు, నల్లటి వలయాలు, చర్మం కుంగిపోవడం వంటి వృద్ధాప్య సంకేతాలతో పెద్దవారిగా కనిపిస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Raw Eggs: పొరపాటున కూడా పచ్చి గుడ్లు తినకండి.. ఎంతో డేంజర్‌
ByVijaya Nimma

గుడ్లలో లభించే అసంతృప్త కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పచ్చి గుడ్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ప్రతిరోజూ ఒక పచ్చి గుడ్డు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై చాలా ఒత్తిడి పడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు