ఈ 6 అలవాట్లు పిల్లల మెదడును దెబ్బతీస్తాయి

ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగాలలో పేరెంటింగ్ ఒకటి

తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు వారిని అనుకరిస్తారు

పిల్లలకు ఎక్కువ మొబైల్ ఫోన్లు, టీవీ, ల్యాప్‌టాప్‌లు ఇవ్వొద్దు

పిల్లలకు తగిన నిద్రలేకపోతే మెదడుపై ప్రభావం

పిల్లల మానసిక వికాసానికి వివిధ కార్యకలాపాలలో బిజీగా ఉంచాలి

పిల్లలకు పోషకాలు కలిగిన ఆహారం అందించాలి

ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేలా తయారు చేయాలి

Image Credits: Envato