ఇలా చేశారంటే వృద్ధాప్యం ముందే వస్తుంది..జాగ్రత్త

35 ఏళ్ల తర్వాత ముఖంపై ముడతలు, సన్నని గీతలు

రోజూ తినే ఆహారాలు కూడా వృద్ధాప్యాన్ని త్వరగా పెంచుతాయి

చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల తొందరగా వృద్ధాప్యం

కూరగాయలు, గింజలు తీసుకుంటే ఎక్కువ కాలం యవ్వనం

సిగరెట్లు, ఆల్కహాల్ తీసుకోవడం అకాల వృద్ధాప్యం

వేయించిన ఆహారాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను పెంచుతాయి

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేట్

Image Credits: Envato