సలాడ్ మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సలాడ్లు పోషకాలతో నిండి ఉంటాయి. గ్రీన్ సలాడ్ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆకుకూరల సలాడ్‌తో ఎంతో ఆరోగ్యం అందిస్తుంది. గ్రీన్ సలాడ్‌లో విటమిన్లు ఎ, సి, కె, ఫైబర్ పుష్కలం. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
పాపడ్‌ని ఆహారంతో పాటు తింటే ఆహారం రుచికరంగా ఉంటుంది. అయితే పాపడ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాపడ్ తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిజానికి పాపడ్ పేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. వెబ్ స్టోరీస్
అనేక కారణాల వల్ల మన కంటి చూపు క్షీణించడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత కంటి సమస్యలలో సమీప వస్తువులపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. లైఫ్ స్టైల్
పచ్చ క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గాయం వేగంగా మానడాన్ని ప్రోత్సహిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వ్యక్తిని ప్రత్యర్థులు ఘోరంగా గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. శివగంగా కాలనీలోని భరత్‌నగర్‌కు చెందిన బొడ్డు మహేష్‌ను వెంటాడి, వేటాడి గొడ్డళ్లతో అతి దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
అనేక వ్యాధులలో యూరిక్ యాసిడ్ ఒకటి. యూరిక్ యాసిడ్ శరీరంలో స్ఫటికాల రూపాన్ని సంతరించుకుని కీళ్ల చుట్టూ నెమ్మదిగా పేరుకుపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు చేతులు, కాళ్ళు తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. చక్కెర స్థాయి పెరిగినప్పుడు అనేక లక్షణాలు కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఓట్స్, బాదం, సోయా, ఇతర మొక్కల నుంచి పొందిన పాలు, ప్రాసెస్ చేసిన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయని పరిశోధనలో తెలిసింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైహీల్స్ ధరించడం వల్ల మహిళలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ హైహీల్స్ ఎక్కువగా వాడితే నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తే అది ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేసి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. తక్కువ నీరు తాగడం వల్ల కండరాల తిమ్మిరి వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు