ఏ సలాడ్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది?

సలాడ్ శరీరానికి ప్రయోజనకరం

సలాడ్లు పోషకాలతో నిండి ఉంటాయి

గ్రీన్ సలాడ్ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది

ఆకుకూరల సలాడ్‌తో ఎంతో ఆరోగ్యం అందిస్తుంది

గ్రీన్ సలాడ్‌లో విటమిన్లు ఎ, సి, కె, ఫైబర్ పుష్కలం

చిక్‌పీస్, బీన్స్, మొలకెత్తిన పప్పుల సలాడ్‌తో ఆరోగ్యం

బరువు తగ్గిస్తాయి, జీర్ణక్రియ, చర్మాన్ని కాపాడుతాయి

Image Credits: Envato