శీతల పానీయాలలో కెఫిన్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి నిద్ర సంబంధిత ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం ఉన్న ఆహారాలు తింటే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా పుచ్చకాయను ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాలలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలం. కొన్ని వస్తువులను పాలతో కలిపి తినకూడదు. పాలతో ఉప్పు తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ. పాలతో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పాలు, ఉప్పు కలిపితే లాక్టోస్, సోడియం మధ్య ప్రతిచర్య. వెబ్ స్టోరీస్
తాటి పండ్లు తింటే అనేక సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి ఉల్లిపాయల్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. లైఫ్ స్టైల్
గుమ్మడికాయ రసంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు, దగ్గు, కడుపు మంట, అజీర్ణం సమస్యల నుండి రక్షిస్తుంది. ఇది చర్మం అందంగా చేసి, ముడతలు, మచ్చలను నివారిస్తుంది. లైఫ్ స్టైల్
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదంటారు. కానీ అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నీటిని రాగి పాత్రలు లేదా బాటిళ్లలో కనీసం 8 గంటలు ఉంచితే రాగిలోని ఖనిజాలు నీటిలో కలిసిపోతాయి. రాగి నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో చంపాపేటలో అడ్వొకేట్ ఇజ్రాయెల్‌పై హత్య జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ వ్యక్తి మర్డర్ వెలుగులోకి వచ్చింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
బంగారానికి అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు