పాలలో ఉప్పు కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

పాలలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలం

కొన్ని వస్తువులను పాలతో కలిపి తినకూడదు

పాలతో ఉప్పు తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ

పాలతో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి

పాలు, ఉప్పు కలిపితే లాక్టోస్, సోడియం మధ్య ప్రతిచర్య

పాలు, ఉప్పు కలిపి తీసుకుంటే శరీరంపై తెల్లటి మచ్చలు

పాలతో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది

Image Credits: Envato