ఆడవారి జడ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఒకప్పుడు చక్కగా జడ వేసుకునే అమ్మాయిలు

ఇప్పుడు కత్తిరించుకోవడం, విరబోసుకోవడం ఫ్యాషన్‌

రెండు జడలు వేసుకుంటే పెళ్లికాని వారని అర్థం

ఒక జడ వేసుకుంటే వివాహితగా గుర్తించేవారు

జుట్టును కొప్పులా ముడివేసుకుంటే పిల్లలున్నారని గుర్తు

మూడు పాయలుగా జడ వేసుకుంటే కుటుంబానికి చిహ్నం

జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతిగా భావించేవారు

Image Credits: Envato