వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల లాభాలు

వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి

మామిడిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది

మామిడి పండ్ల వల్ల చూపు మెరుగవుతుంది

జీర్ణశక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది

తియ్యగా ఉన్నాయని అధికంగా తింటే అనారోగ్యం

పచ్చి మామిడి వేడిని తగ్గిస్తుందంటున్న నిపుణులు

రోజుకు ఒక మామిడి పండు తినడం మంచిది

Image Credits: Envato