రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. చక్కెర వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండె వ్యాధులకు అవకాశం. మొటిమలతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. చక్కెర వల్ల శరీరానికి ఇన్‌ఫ్లమేషన్. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. దురద, చెమట వల్ల వచ్చే వాసన తగ్గుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ నశించడానికి, చర్మానికి సంరక్షణగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న గుడ్లు, చేపలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు వంటి ఫైబర్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
PCOS లక్షణాలు జుట్టు ఎక్కువగా ఊడడం, మొటిమలు రావడం, బరువు పెరగడం, పీరియడ్స్ అసాధారణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
షేవింగ్ తర్వాత.. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చర్మం జిడ్డుగా, మొటిమలకు గురవుతుంటే.. క్లీన్-షేవ్ చేసుకోవడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొత్తికడుపు ప్రాంతంలో మంట, నొప్పి, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం మొదలైనవి ఉంటాయి. యోగా, ధ్యానం చేస్తే సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎండాకాలంలో చికెన్, ఫిష్, మటన్ ఎక్కువగా తింటే డీహైడ్రేషన్, జీర్ణ, డయేరియా వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్
కాఫీ ఎక్కువగా తాగితే తక్కువగా నిద్రపడుతుంది. కాఫీ వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. హృదయ స్పందన వేగంగా మారుతుంది. కాఫీ వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లత్వం. కాఫీతో డిప్రెషన్, ఆందోళన ఎక్కువ అవుతుంది. వెబ్ స్టోరీస్
అరటిపండు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అరటిపండుతో జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అరటిపండు కాల్షియం శోషణకు సహాయపడుతుంది. అధిక బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అరటి వల్ల చర్మానికి పోషణ అందుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు