ఇంట్లో ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో చిక్కుకునే వారికి కర్పూరం మంచిగా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో కర్పూరం వేసి మెట్ల కింద సురక్షితమైన మూలలో ఉంచాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
వాస్తు, జ్యోతిశాస్త్ర ప్రకారం ఇంట్లో నెమలి ఈకలు. నెమలి ఈకలు వల్ల ప్రశాంతమైన వాతావరణం. నెమల ఈక ఈశాన్య దిశ హల్‌లో ఎత్తులో పెట్టాలి. నెమలి ఈకకు సాంబ్రాణి పొగతో ధూపం వేస్తే సంపద, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెబ్ స్టోరీస్
ఉదయం ఖాళీ కడుపుతో రావి ఆకుల నీరు జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో, వాపు, చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, తామర, దురద వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జామాకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు. జామాకులను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతాయి. జామాకులు తింటే నొప్పుల నుంచి విముక్తి. జామాకుల పేస్ట్‌తో చర్మ సమస్యలు దూరం. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. జామాకులను నమిలి తింటే నోటి పరిశుభ్రత. వెబ్ స్టోరీస్
ఏపీ-ఒడిశా సరిహద్దులలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
క్యాబేజీ, కాలీఫ్లవర్ కట్ చేసి 30-40 నిమిషాలు తెరిచి ఉంచాలి. ఇది కూరగాయలలో ఉండే గ్యాస్ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను చంపి తరువాత ఉడికించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కరోనా వ్యాధితో పోరాడటానికి శరీరానికి తగినంత విశ్రాంతితోపాటు నీరు, కొబ్బరి నీళ్లు, సూప్, పోషకమైన ఆహారం పెట్టాలి. మాస్క్‌లు ధరించాలి, చేతులు కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని ఉప్పల్ గుడ్ డే బార్‌లో తాగుబోతుల గొడవ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఆలివ్, నువ్వుల నునే వేసి మర్దన చేయాలి. ఈ పేస్ట్‌తో మృదువైన, తెల్లని చర్మాన్ని పొందవచ్చు. పుదీనా రసం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. వరిపిండి టమాటా రసం పేస్ట్‌తో కాంతివంతమైన చర్మం. తేనె, నిమ్మరసం ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలను దూరం. వెబ్ స్టోరీస్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రహదారిపై లారీ వేగంగా దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణ పాలయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు