సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

పెసర పిండిలో పసుపు, పాలు పేస్ట్ చేయాలి

ఆలివ్, నువ్వుల నునే వేసి మర్దన చేయాలి

ఈ పేస్ట్‌తో మృదువైన, తెల్లని చర్మాన్ని పొందవచ్చు

పుదీనా రసం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది

వరిపిండి టమాటా రసం పేస్ట్‌తో కాంతివంతమైన చర్మం

కీరదోస, అలోవెరా జెల్‌ ఫేస్‌ప్యాక్‌తో చర్మం కూల్‌

తేనె, నిమ్మరసం ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలను దూరం

Image Credits: Envato