హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మృతులు బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులుగా పోలీసులు గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Vijaya Nimma
కాఫీ, కొబ్బరిపాలు, బాదం, తేనె-నిమ్మకాయ-చక్కెర తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేసి ముఖం మీద కొన్ని నిమిషాలు స్క్రబ్ చేసి.. ఆపై చల్లటి నీటితో చర్మాన్ని కడగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కలబంద రసం బరువు తగ్గడంలో, రోగనిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. ప్రారంభంలో 2 టేబుల్ స్పూన్ల రసం మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
కివి, డ్రాగన్ ఫ్రూట్, బెర్రీ తింటే మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో, అల్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దిండుతో పడుకోవడం వల్ల చర్మంపై ఒత్తిడి, మొటిమలు, ముడతలు, గురక, వెన్నెముక, మెడ, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి. నిద్రకు భంగం కలగదు. దీనితోపాటు చాలా సేపు హాయిగా నిద్రపోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
పుచ్చకాయ, బొప్పాయి, కొబ్బరి నీళ్లు, పండ్లు, పండ్ల రసం, కూరగాయల రసం డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. పండ్లు తినడం వల్ల శరీరం చల్లబడి హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కడప జిల్లా రామచంద్రపురంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని పాచికలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
పుట్టగొడుగులు శరీరాన్ని హాని చేసే చెడు పదార్థాల నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకుంటే పుట్టగొడుగులు బెస్ట్. ఎముకల ఆరోగ్యానికి, మెదడుకు, క్యాన్సర్ వ్యతిరేక గుణాలు అధికం. వెబ్ స్టోరీస్
పాలు, పెరుగు తీసుకుంటే పళ్లు ఆరోగ్యం. యాపిల్, జామకాయ, పాలకూర, బచ్చలికూర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. గ్రీన్ టీ చిగుళ్ళ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. బాదం, జీడిపప్పుతో పళ్ళపై మలినాలు శుభ్రం. చేపలు చిగుళ్ళలో ఏర్పడే వాపును తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
కాకినాడలోని రేచర్లపేటలో రమ్యదీప్తి కుమారుడు ప్రశాంత్‌ను హత్య చేసి తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటానికి భర్త వేధింపులే కారణమని పోలీసుల విచారణలో తేలింది. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు