Sleeping With Pillow: రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ అలవాటును తగ్గిస్తే ఐదు సమస్యలు పరార్

రాత్రిపూట నిద్రపోయే ముందు దిండు వాడటం సాధారణం. దిండుతో పడుకోవడం వల్ల చర్మంపై ఒత్తిడి, మొటిమలు, ముడతలు, గురక, వెన్నెముక, మెడ, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి. నిద్రకు భంగం కలగదు. దీనితోపాటు చాలా సేపు హాయిగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు