Aloevera Juice: కలబంద రసం ఇలా ఉపయోగించండి.. ఈ టైమ్‌లో యూస్ చేస్తే అద్భుతమే

ప్రతిరోజూ కలబంద రసం తాగవచ్చు. కలబందలోని ఔషధ గుణాలు జుట్టు, చర్మం, కడుపుకు మేలు చేస్తుంది. కలబంద రసం బరువు తగ్గడంలో, రోగనిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. ప్రారంభంలో 2 టేబుల్ స్పూన్ల రసం మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు