డయాబెటిస్ రోగి, ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక కొవ్వు, చక్కెర ఆహారాలను తింటే కాలేయం దెబ్బతినే ప్రమాదం అధికంగా పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ వల్ల సతీష్ అనే యువకుడుపై అజయ్ గ్యాంగ్ సభ్యులు కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
బాత్రూమ్‌కు వెళ్లడం, పాదాలువాపు, వింత అసౌకర్యం, ఊపిరి ఆడకపోవడం, కండరాలలో దృఢత్వం లేకపోవటం, తలలో భారంగా, రోజంతా అలసిపోయి నీరసంగా అనిపిస్తే మూత్రపిండాల సమస్యకు సంకేతం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లో తాజా పండ్లు తింటే బ్లాక్‌బెర్రీ, దానిమ్మ, బొప్పాయి, క్రాన్‌బెర్రీ, నిమ్మరసం, పుచ్చకాయ వంటి పండ్లు తింటే శరీరం నుంచి మలినాలను తొలగి లివర్-కిడ్నీలను శుభ్రంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాకరకాయ అకాల ప్రసవం, గర్భస్రావం ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటిస్ రోగి, శస్త్రచికిత్స చేయించుకుంటే కాకరకాయ తినకుండా ఉండాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతిరోజూ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, నిరాశ, మధుమేహం వంటి అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. వాల్‌నట్స్ తింటే జ్ఞాపకశక్తి, వయస్సుతోపాటు వచ్చే మానసిక సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పదే పదే బలహీనత, అలసటతో ఇబ్బంది పడుతుంటే.. ఆహారంలో జింక్ అధికంగా ఉండే మసూర్ పప్పు, ఉడికించిన చిక్‌పీస్, గుడ్డు తీసుకుంటే సోమరితనం, అలసట తొలగిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. తిరుపతిలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతోంది. స్వయంగా మత్తు ఇంజక్షన్లు యువత వేసుకుంటున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
కంటి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కడుపు సమస్యలకు తక్షణ ఉపశమనం. రక్తపోటు, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సపోటా రెగ్యులర్‌గా తింటే చర్మం ఆరోగ్యం. పనిచేసి అలసిపోతే సపోటా తింటే ఫుల్ ఎనర్జీ. గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోటా తింటే మంచిది వెబ్ స్టోరీస్
బాడీని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. గుండె వ్యాధులను రాకుండా ఆపుతుంది. గ్రీన్ టీ త్వరగా బరువు తగ్గటానికి అద్భుతం. మెదడుకు మంచిది, మతి మరుపు రాదు. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి చక్కని ఔషధం. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు