Bitter Gourd: ఈ 5 గ్రూపులు వాళ్ళు కాకరకాయ తినకూడదు.. ఎవరంటే

కాకరకాయలో గర్భాశయ సంకోచాలను పెంచే కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇది అకాల ప్రసవం, గర్భస్రావం ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటిస్ రోగి, శస్త్రచికిత్స చేయించుకుంటే కాకరకాయ తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు