శరీరంలో వాపు ఈ సమస్య తగ్గాలంటే బ్రోకలీ, మొలకలు, బ్లూబెర్రీస్, దానిమ్మ, ద్రాక్ష, చెర్రీస్ , ఆలివ్, అవకాడో నూనె వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కంద రోజూ తింటేరోగనిరోధక శక్తి పెంచుతుంది. దీనిని ఎక్కువగా తింటే మెదడు ఆరోగ్యంగా ,రక్తంలో చక్కెర స్థాయి, గుండె ఆరోగ్యం, ఎముకల బలాన్ని, మలబద్ధకం, కడుపు సమస్యలు నయమవుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పనీర్ మృదువుగా, మెత్తగా ఉండాలి. కానీ ముక్కలై విరిగిపోతే అది నకిలీది. అయోడిన్ టింక్చర్ కూడా పనీర్‌ను గుర్తించడానికి ఒక మార్గం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. క్రైం | Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
దోసకాయ బరువు తగ్గించడంలో, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని చల్లబరిచి, మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నస్వామి మెట్లదారి సమీపంలో రమణారెడ్డి అనే యువకుడిని బీరు బాటిళ్లతో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుడి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
వంకాయ మెదడు కణ త్వచాన్ని రక్షిస్తుంది. గుండె సంబంధిత పనిని మెరుగ్గా చేస్తుంది. వంకాయలో ఫైబర్ చెడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వంకాయలో కేలరీలు, కొవ్వు తక్కువ. బరువు తగ్గాలంటే వంకాయ ఉత్తమం. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. లైఫ్ స్టైల్
వ్యాధులను నివారించడంలో అద్భుతం. మధుమేహం రోగికి నేరేడు ఆకులు వరం. నేరేడు ఆకుతో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యం. కడుపు ఉబ్బరం, అజీర్తి, అసిడిటీ పరార్. నేరేడు ఆకుతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. నేరేడు ఆకులతో అధిక బరువు తగ్గుతారు. వెబ్ స్టోరీస్
జీర్ణకోశ, రక్తపోటు, మూత్రంలో రాళ్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్ రసం తీసుకోవడం మానేయాలి. బీట్‌రూట్ రసం ఈ వ్యక్తులకు అలెర్జీని కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గుడ్లు ఉడికించే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లను అతిగా ఉడికించ వద్దు. గుడ్లు వండేటప్పుడు.. నిస్సారమైన పాన్‌ను ఉపయోగించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు