అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడ నొప్పిని తగ్గిస్తుంది. మెడ వ్యాయామాలతో మెడ నొప్పిని సులభంగా పోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తింటే మెడ నొప్పి తగ్గుతుంది. నీరు, తాజా పండ్లు, కూరగాయలతో ముఖ్యమైనవి. నిద్రించడానికి ఎత్తైన దిండు అలవాటు మంచిది కాదు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ఈ పానీయంలో నిమ్మరసం కలపడం ద్వారా జీర్ణవ్యవస్థను చాలా వరకు మెరుగుపరచవచ్చు. ఈ విధంగా గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ధూమపానం, మద్యం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పామాయిల్ నూనె చాలా చౌకగా లభిస్తుంది. అందుకే దీనిని ప్యాక్ చేసిన ఆహారం, రెస్టారెంట్‌లో ఎక్కువగా వాడుతారు. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో 24వ మలుపు వద్ద బస్సు బైక్‌ను ఢీకొని అరీఫా అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త సురేష్, కుమారుడు షామీర్ సురక్షితంగా బయటపడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ఔషధ గుణాలతో నిండిన నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల కడుపు సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కడుపు సమస్యలు తగ్గాలంటే ఈ అలవాటు మానుకోవాలి. ఉదయం పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బరువు తగ్గాలంటే పిచ్ అద్భుతమైన ఎంపిక. పీచ్ పండు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పీచ్‌లో విటమిన్స్ కంటి ఆరోగ్యానికి మేలు. జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు. పీచ్ పండుతో అందం రెట్టింపు. వెబ్ స్టోరీస్
నిమ్మరసం-కొబ్బరినూనెనుతో మసాజ్ చేయాలి.తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. నిమ్మరసం చుండ్రును తగ్గిస్తుంది. కొబ్బరినూనె జుట్టుకు తేమను ఇస్తుంది. బేకింగ్ సోడా పేస్ట్ తీసుకొని నెమ్మదిగా రుద్దాలి. తలపై మృత కణాలు, చుండ్రును తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
కడుపులో గ్యాస్, మలబద్ధకం అనేవి జీర్ణ సమస్యలు. గాలి జీర్ణవ్యవస్థలో చిక్కుకున్నప్పుడు, బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లను కుళ్ళిపోయినప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్