author image

M. Umakanth Rao

TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!
ByM. Umakanth Rao

Harish Rao :ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు.

ఢిల్లీ సర్వీసుల బిల్లుకు వైసీపీ సై... బీఆర్ఎస్ నై
ByM. Umakanth Rao

ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం.

మణిపూర్ పై అదే రభస.. పార్లమెంట్‌లో వాయిదాల పర్వం
ByM. Umakanth Rao

మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతూనే ఉంది. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి..అందులో ఒకర్ని అత్యాచారం చేసిన ఘటనపై అధికార బీజేపీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని విపక్ష ఎంపీలు కోరుతుండగా..సభ పలుమార్లు వాయిదా పడింది.

పార్లమెంట్ ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా
ByM. Umakanth Rao

మణిపూర్ అంశంపై సోమవారం కూడా పార్లమెంటులో విపక్షాలు పెద్దఎత్తున రభసకు దిగడంతో ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. దీనిపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు.

8 రోజులుగా అదే తంతు...ఉభయసభలు మళ్లీ వాయిదా
ByM. Umakanth Rao

పార్లమెంట్‌ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు ప్రతిరోజూ డిమాండ్‌ చేస్తుండగా..కేంద్రం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విపక్ష పార్టీలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి.

మణిపూర్ వీడియోపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..  నగ్నంగా ఊరేగించిన ఘటనపై హోంమంత్రి ఏమన్నారంటే..?
ByM. Umakanth Rao

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్‌ వీడియోపై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ వీడియోను కుట్రపూరితంగానే రిలీజ్ చేశారన్నారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐకి నివేదించామని మరో కేసును కూడా ఆ సంస్థ అధికారులు చేబట్టనున్నారని తెలిపారు.

ఆ'మూడు' ప్రత్యేకత ఏంటి? ..
ByM. Umakanth Rao

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలను చేబడతామని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యంత ధీమాతో, ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ..'ఇండియా' అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు