Kota Srinivas Rao: ఈ వార్త అబద్ధమైతే బాగుండు.. కోట మృతిపై కన్నీరు పెట్టిస్తోన్న యంగ్ కమెడియన్ మాటలు!
కోట శ్రీనివాసరావు మృతిపై కమెడియన్ రచ్చ రవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘‘పొద్దు పొద్దున్నే నా గుండె కోటను తడిపిన ఒక వార్త అబద్ధమైతే ఎంత బాగుండో. Short News | Latest News In Telugu | సినిమా