ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ పరుగులు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
కివీస్ నిర్ధేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. బాల్స్‌లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
భారత్ స్టార్ ఆల్రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని తెలుస్తోంది. కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజాని కోహ్లీ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
రోహిత్ శర్మ మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన రికార్డును సమం చేశాడు. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను మరోసారి ఓడిపోయాడు. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News
కివీస్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 2 పరుగులు సాధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ ఒక్కడు మాత్రమే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
మొదటి ఇన్సింగ్స్ ఆడుతోన్న కివీస్ సతకిళ్ల పడినట్లు తెలుస్తోంది. 48 ఓవర్లు ముగిసే సరికి కేవలం 2 పరుగులు మాత్రమే సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కివీస్ మరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ శర్మ అతడి క్యాచ్ కాయడంతో మిచెల్ పెవిలియన్‌కు చేరాడు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. తాజాగా కివీస్ 200 పరుగులు పూర్తి చేసుకుంది. 44.4 ఓవర్లలో 200 పరుగులు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
న్యూజిలాండ్ మెల్లి మెల్లిగా స్కోర్ రాబడుతోంది. తాజాగా కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేశాడు. 91 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో రోహిత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు