IND VS NZ: 45 ఓవర్లు కంప్లీట్.. 5 వికెట్ల నష్టానికి కివీస్ స్కోర్ ఎంతంటే?

భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. తాజాగా కివీస్ 200 పరుగులు పూర్తి చేసుకుంది. 44.4 ఓవర్లలో 200 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో బ్రేస్ వెల్ (24*) మిచెల్(54) ఉన్నారు.

New Update
Michael Bracewell

Michael Bracewell

భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. తాజాగా కివీస్ 200 పరుగులు పూర్తి చేసుకుంది. 44.4 ఓవర్లలో 200 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో బ్రేస్ వెల్ (24*) మిచెల్(54) ఉన్నారు. భారత్ బౌలర్లు దుమ్ము దులిపేస్తున్నారు. వరుణ్, కుల్దీప్ అదరగొట్టేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు