New Update
/rtv/media/media_files/2025/03/09/Lg67GMP50yJPXvhyIpi7.jpg)
Daryl Mitchell
కివీస్ మరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ శర్మ అతడి క్యాచ్ కాయడంతో మిచెల్ పెవిలియన్‌కు చేరాడు. 101 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. దీంతో కివీస్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
తాజా కథనాలు