IND VS NZ: స్టేడియంలో రోహిత్ శర్మ పూజలు.. వీడియో చూశారా?

భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో రోహిత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. టాస్ గెలిచి కివీస్ ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగిన సమయంలో రోహిత్ దేవుణ్ణి ప్రార్థిస్తూ కనిపించాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
rohith sharma

rohith sharma

భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో రోహిత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. టాస్ గెలిచి కివీస్ ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగిన సమయంలో రోహిత్ దేవుణ్ణి ప్రార్థిస్తూ కనిపించాడు. ఆ ఫోటో వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు