author image

Seetha Ram

Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128GB వేరియంట్ రూ.64,400కి లిస్టైంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2000, క్యాష్‌బ్యాక్/కూపన్ ద్వారా రూ. 5500 తగ్గింపు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Shardul Thakur: అలా ఎలా వేశావ్ బ్రో.. ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్.. చెత్త రికార్డ్ ఇదే!
BySeetha Ram

ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్‌గా కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లోనే 11బాల్స్ వేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో
BySeetha Ram

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు
BySeetha Ram

అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu

HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
BySeetha Ram

ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్‌లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. Short News | Latest News In Telugu | సినిమా

Power Bank Offers: 20,000mAh బ్యాటరీ పవర్ బ్యాంక్.. కేవలం రూ.999లకే!
BySeetha Ram

అంబ్రేన్ స్టైలో N10, స్టైలో N20 పవర్‌బ్యాంక్‌లు రిలీజ్ అయ్యాయి. ఇందులో N10 10,000mAh సామర్థ్యతో రూ.999 ధరకు లభిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
BySeetha Ram

అలేఖ్య సిస్టర్ రమ్య ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ‘ఒక ఆడపిల్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)
BySeetha Ram

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. బన్నీ తన కెరీర్‌లో 22వ చిత్రాన్ని అట్లీతో చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. Short News | Latest News In Telugu | సినిమా

Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ పేలుళ్లపై హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష!
BySeetha Ram

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్

HBD Allu Arjun: ఆ రికార్డ్ సాధించిన తొలి తెలుగు హీరో అర్జున్.. పుష్ప బ్రాండ్‌ను కొట్టేవాడే లేడా?
BySeetha Ram

నేడు అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా మొదటి సినిమా గంగోత్రితో ఎన్నో అవమానాలు పడిన బన్నీ పుష్ప సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు