author image

Seetha Ram

Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో
BySeetha Ram

అలేఖ్య చిట్టి హాస్పిటల్‌లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Harry Brook: ఇంగ్లాండ్ జట్టుకు 26 ఏళ్ల యంగ్ కెప్టెన్.. జోస్ బట్లర్ వారసుడొచ్చేశాడు!
BySeetha Ram

ఇంగ్లాండ్ కొత్త వైట్ బాల్ కెప్టెన్ వచ్చేశాడు. 26 ఏళ్ల యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Tilak Varma: సొంత టీమ్‌నే ఓడిస్తున్న వర్మ.. ముంబైకి కలిసిరాని తి‘లక్’!
BySeetha Ram

ముంబై జట్టుకు ఛేజింగ్ లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్‌సెంచరీ చేసిన ప్రతిమ్యాచ్ ఓటమిపాలైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Aghori - Sri Varshini: వర్షిణీ మిస్సింగ్.. రంగంలోకి అఘోరీ- అరెస్టు చేయాలని డిమాండ్!
BySeetha Ram

శ్రీవర్షిణీ ఇంకా ఇంటికి చేరుకోకపోవడంపై అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
BySeetha Ram

గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Viral Video: ‘సారీ గాయ్స్‌.. హెల్ప్‌ చేయలేకపోతున్నా’.. చేతులెత్తేసిన నారా లోకేష్
BySeetha Ram

గుడివాడ పరిధిలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ వెనుక బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు డ్రోన్లతో గుర్తించారు. Short News | Latest News In Telugu | వైరల్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Janasena: జనసేనలో భగ్గుమన్న విభేదాలు.. తలలు పగిలేలా కొట్టుకున్న నేతలు
BySeetha Ram

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడు తొలేటి ఉమపై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడిచేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Husband Wife Relationship: భార్య భర్తలు బెడ్‌రూంలో ఇలా ఉంటే విడాకులు పక్కా.. అలెర్ట్ కపుల్స్!
BySeetha Ram

భార్య భర్తల మధ్య కొన్ని విషయాలు గొడవలకు దారితీస్తాయి. దంపతులిద్దరూ డైలీ వేర్వేరు సమయాల్లో పడుకోవడంవల్ల సంబంధం బలహీనపడుతుంది. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్

AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ స్పాట్‌డెడ్
BySeetha Ram

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్

Akhil6: అఖిల్ అక్కినేని కొత్త సినిమా పోస్టర్ ఊరమాస్.. చూస్తే గూస్‌ బంప్సే!
BySeetha Ram

అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు