మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ప్రేమలు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ రైట్స్ ను జక్కన్న కుమారుడు కార్తీకేయ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను మార్చి 8న తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం.

Bhavana
ByBhavana
వేసవి నెలల్లో కాలుష్య స్థాయి విపరీతంగా పెరుగుతుంది. శరీరం మరింత ఆక్సిజన్‌ను డిమాండ్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిల్లో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. అంతేకాకుండా దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ లక్షణాలను అనుభవించవచ్చు.
ByBhavana
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే, కచ్చితంగా దానిమ్మపండు తినాలి. దానిమ్మలో ప్యూనిసిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. ధమనులను శుభ్రపరుస్తుంది. అధిక BP సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
ByBhavana
గర్భవతులుగా ఉన్న సమయంలో ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో పాలు, పాల ఉత్పత్తులు, గ్రీన్ కూరలు ఎక్కువగా చేర్చుకోవాలి.
ByBhavana
ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు కార్డు,లేక ఏ ఇతర చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనుమతినిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
ByBhavana
Monkey Fever : కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. దీని కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సోమవారం నాడు మంకీ ఫీవర్ తో 57 ఏళ్ల మహిళ మృతి చెందింది.
ByBhavana
Paytm : గౌరవ్ గుప్తా (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండోర్ లోని పేటీఎం ఆఫీసులో ఆపరేషన్ ఫీల్డ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆర్బీఐ పేటీఎం మీద విధించిన నిబంధనలు కారణంగా ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ByBhavana
Nile River : ఈజిప్టు రాజధాని సమీపంలోని నైలు నదిలో పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisment
తాజా కథనాలు