బచ్చలి పోష‌కాల‌కు నిల‌యంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

బచ్చలి బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయి.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుంది.

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది.

హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్.