author image

Bhavana

Mahesh babu: మూతపడిన థియేటర్‌ ను మల్టీప్లెక్స్ గా మార్చబోతున్న సూపర్‌ స్టార్‌!
ByBhavana

చాలాకాలంగా మూతపడిన ఓ థియేటర్‌ ను మహేష్‌ బాబు ఏషియన్ సినిమాస్‌ తో కలిసి లీజుకు తీసుకుని ఏఎంబీ అనే మల్టీప్లెక్స్‌ ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!
ByBhavana

Gold Rates Today : బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్‌. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం మార్కెట్‌ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది.

Metro : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది!
ByBhavana

Bangalore Metro Station : మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ రైతును బెంగళూరు మెట్రో సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ అడ్డుకున్నాడు. దుస్తులు మురికిగా ఉన్నాయని, అతను రైలు లోపలికి ఎక్కితే తోటి ప్రయాణికులు చిరాకు పడతారని సమాధానం ఇవ్వడంతో ఓ యువకుడు కలగజేసుకుని గొడవకు దిగడంతో రైతుని మెట్రో ఎక్కనిచ్చారు.

Supreme Court : మీరు ఇస్తారా.. మమ్మల్నే చేయమంటారా? కోస్ట్‌ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్‌!
ByBhavana

Indian Coast Guard : ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ లో మహిళలకు శాశ్వత కమిషన్‌ ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు శాశ్వత కమిషన్‌ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.త్వరితగతిన కేంద్రం చర్యలు తీసుకోకపోతే మాత్రం మేమే ఆ పని చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.

Health Tips : బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసా..?
ByBhavana

Breakfast : అల్పాహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య అల్పాహారం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు సులభంగా బరువు తగ్గగలుగుతారు. మొత్తంమీద, ఆరోగ్యకరమైన శరీరానికి ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం.

Train : అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు!
ByBhavana

Train Accident : చెన్నై- భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు

Rashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక
ByBhavana

Rashmika : రష్మిక రీసెంట్‌ గా నటించిన సినిమా యానిమల్‌. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్‌ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది.

Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు!
ByBhavana

Eggs Scam : 4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్‌ లైన్‌ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

Advertisment
తాజా కథనాలు