Paytm Field Manager Suicide : పేటీఎం(Paytm) ఎక్కడ మూతపడిపోతుందో… తన ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఓ ఆపరేషన్ ఫీల్డ్ మేనేజర్ ఇండోర్(Indore) లో ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్ గుప్తా(Gaurav Gupta) (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండోర్ లోని పేటీఎం ఆఫీసులో ఆపరేషన్ ఫీల్డ్ మేనేజర్(Operation Field Manager) గా పని చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Paytm : పేటీఎం మూసేస్తారని భయంతో ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య!
గౌరవ్ గుప్తా (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండోర్ లోని పేటీఎం ఆఫీసులో ఆపరేషన్ ఫీల్డ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆర్బీఐ పేటీఎం మీద విధించిన నిబంధనలు కారణంగా ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Translate this News: