ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో , దేశంలో ప్రజలకు రక్షణ లేదని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నారు.

Bhavana
ByBhavana
Shreyas Talpade : గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో..
ByBhavana
ED Raids : జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది.రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలంతో సంబంధం ఉన్న వ్యక్తి ఇంటి నుండి ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ByBhavana
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు.
ByBhavana
Sai Dharam Tej : పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కూల్ డ్రింక్ బాటిల్ తో దాడికి దిగారు. అయితే, ఈ సంఘటనలో సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యింది.
ByBhavana
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ByBhavana
Rain Alert : వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది.సోమవారం అన్నమయ్య , కడప, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది.
ByBhavana
Heat : ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
ByBhavana
Pumpkin Seeds : మధుమేహ రోగులు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తీసుకోవాలి. దీని గింజలు రక్తంలోని ఇన్సులిన్ మొత్తాన్ని సమతుల్యం చేస్తాయి. గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ByBhavana
Sunlight : ఉదయం 7 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాలు నడవాలి.
Advertisment
తాజా కథనాలు