Bollywood : బాలీవుడ్ తో పాటు మలయాళంలో కూడా మంచి పేరున్న నటుడు, నిర్మాత, డైరెక్టర్ అయిన శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade) కి గత సంవత్సరం గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనాటి దురదృష్టకర సంఘటనలను తలచుకుంటూ శ్రేయాస్ కొన్ని విషయాలను పంచుకున్నారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను శ్రేయాస్ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Covid Vaccine : ఆ హీరోకి కోవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటు..షాకింగ్ విషయాలు వెల్లడి!
గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో..
Translate this News: