author image

Bhavana

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పార్కింగ్‌ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
ByBhavana

హోటల్‌ వెనుక వాహనం పార్కింగ్‌ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవతో కక్షకట్టిన ఓ వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో జరిగింది. పూర్తి వివరాలకు ఈ కథనం చదివేయండి!

Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్‌!
ByBhavana

Maoist : సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.

AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు!
ByBhavana

Heat Waves : ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

America : ఏఐ నియంత్రిత యుద్ద విమానాన్ని పరీక్షించిన అమెరికా!
ByBhavana

AI : భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది.

Advertisment
తాజా కథనాలు