ED Raids : ఓ వైపు లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల హడావిడి దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మూడో విడత ఎన్నిలకు మే 7 న జరగనున్నాయి.
ఇదిలా ఉంటే జార్ఖండ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. నిజానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద, ED అర డజనుకు పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపైనా ఈడీ దాడులు చేసింది. జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు లెక్కింపు కొనసాగుతోంది.
Ranchi: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం!
జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల్లో ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Translate this News: