Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather) లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ(Telangana) లోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rain) పడుతుండడంతో ప్రజలు వేడి గాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..నేడు రెండు రాష్ట్రాలకు వర్షసూచన!
వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది.సోమవారం అన్నమయ్య , కడప, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది.
Translate this News: