author image

Nikhil

Viral Video : కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర పరిణామం.. ఆ కుర్చీ మార్పించిన చంద్రబాబు!
ByNikhil

Chandrababu : ఈ రోజు విజయవాడలో జరిగిన ఏపీ ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేధికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్), పురంధేశ్వరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు.

Central Ministers Allocation : తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడికి దక్కిన శాఖలివే!
ByNikhil

Central Ministers : కేంద్ర మంత్రుల కేటాయింపులో.. తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు దక్కాయి. తెలంగాణ లోని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి కి బొగ్గు, గనుల శాఖ మంత్రి పదవి దక్కింది.

Big Breaking : చంద్రబాబు కేబినెట్ లో మంత్రులు వీరే.. RTV చేతిలో ఎక్స్‌క్లూజివ్‌ లిస్ట్!
ByNikhil

Chandrababu : ఎల్లుండి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

PM Modi: మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ఆ రూల్ రద్దు!
ByNikhil

ప్రధాని మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదని.. ఈ ఐదేళ్లు ఆయన ప్రధాన మంత్రి పదవిలో కొనసాగడం ఖాయమైనట్లు తెలుస్తోంది. 79 ఏళ్ల జితన్‌రామ్ మాంఝీను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా 75 ఏళ్ల రూల్ ను బీజేపీ పక్కకు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. మోదీ కోసం ఇలా చేశారన్న చర్చ సాగుతోంది.

Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపి కీలక ప్రకటన
ByNikhil

Suresh Gopi : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ లోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి నటుడు సురేష్‌ గోపి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Viral Video : రాష్ట్రపతి భవన్ లోకి చిరుత? మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా..
ByNikhil

Leopard : నిన్న ప్రధాని మోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో రాష్ట్రపతి భవన్ లో ఓ జంతువు సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. అయితే.. అది చిరుతపల్లి అని కొందరు.. అడవి పిల్లి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు