New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Modi-First-Speech-.jpg)
తాజా కథనాలు
ప్రధాన మంత్రిగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఈ రోజు తన కార్యాలయ అధికారులతో సమావేశం అయ్యారు. తను నిత్య విద్యార్థిని అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అదే తన బలం అని అన్నారు. ప్రధాని ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.