నిన్న ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా.. మరో ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మరో 36 మందికి సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు మోదీ. తాజాగా వీరికి శాఖలను కేటాయించారు. అమిత్ షాకు మళ్లీ హోంశాఖనే కేటాయించారు మోదీ. నితిన్ గడ్కరీకి సైతం మళ్లీ రవాణా శాఖనే అప్పగించారు. ఇతర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి..
పూర్తిగా చదవండి..Central Ministers Portfolios: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఫుల్ లిస్ట్ ఇదే!
నిన్న తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 71 మంది మంత్రులకు ప్రధాని మోదీ శాఖలను కేటాయించారు. అమిత్ షాకు మళ్లీ హోం శాఖనే కేటాయించారు మోదీ. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను అప్పగించారు.
Translate this News: