Viral News: షాకింగ్ వీడియో.. ఒకే రన్‌వే పై 2 విమానాలు! By Nikhil 10 Jun 2024 ఒకే రన్ వేపై రెండు విమానాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి ఘటనే ముంబై విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే అదే రన్ వే పై ఎయిర్ మరో విమానం టేకాఫ్ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
Kinjarapu Ram Mohan Naidu Profile: తండ్రి మరణంతో రాజకీయాల్లోకి.. 36 ఏళ్లకే హ్యాట్రిక్ ఎంపీ.. నేడు కేంద్ర మంత్రి! By Nikhil 09 Jun 2024 Kinjarapu Ram Mohan Naidu Profile: శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Bandi Sanjay Profile: గల్లీ నుంచి ఢిల్లీకి.. కార్పొరేటర్ To కేంద్ర మంత్రి.. బండి సంజయ్ సక్సెస్ స్టోరీ! By Nikhil 09 Jun 2024 కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2018 వరకు కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ 2019లో ఆయన ఎంపీగా ఎన్నిక కావడంతో మలుపు తిరిగింది.
YS Jagan Defeat Reasons: జగన్ దారుణ ఓటమికి I-PAC ప్రధాన కారణమా? ఆ సంస్థ పని అయిపోయినట్లేనా? By Nikhil 09 Jun 2024 ఏపీలో జగన్ దారుణ ఓటమికి I-PAC సంస్థేనన్న చర్చ సాగుతోంది. ఆ సంస్థ ఇచ్చిన తప్పుడు సలహాలతోనే జగన్ మునిగిపోయాడని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. జగన్ కు ఇంత దారుణ ఓటమి మిగిల్చిన ఈ సంస్థ మనుగడ ఇక కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Balashowry Vallabbhaneni: కేంద్రమంత్రిగా ఎంపీ బాలశౌరి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్! By Nikhil 08 Jun 2024 మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. జనసేన ఇద్దరు ఎంపీల్లో ఆయన సీనియర్ కావడం, స్థానికంగా మంచి పేరు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కు సన్నిహితుడు కావడం అదనపు అడ్వాంటేజ్ గా మారిందన్న చర్చ సాగుతోంది.
Ramoji Rao-SPB: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే? By Nikhil 08 Jun 2024 Ramoji Rao - SP Balasubrahmanyam: రామోజీరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మధ్య మంచి స్నేహం ఉండేది. తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటైన 'పాడుతా తీయగా' ప్రోగ్రాం కూడా వీరి స్నేహం నుంచే పుట్టింది.
Amaravathi: అమరావతిలో సందడి.. వేగంగా సాగుతోన్న పనులు! By Nikhil 08 Jun 2024 ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండడంతో అమరావతిలో మళ్లీ సందడి స్టార్ట్ అయ్యింది. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో చెట్ల తొలగింపును అధికారులు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం జోరుగా సాగుతోంది.
NEET 2024: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం! By Nikhil 08 Jun 2024 నీట్ లో ఈ ఏడాది అనేక మంది 718, 719 మార్కులు సాధించారని.. +4, -1 మార్కింగ్ విధానంలో ఇది ఎలా సాధ్యమని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేస్ మార్కులను ఎలా కేటాయించారో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా టాప్ 5 లో లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు.