మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | క్రైం

Nikhil
కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్చల్ చేశారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియా పోస్టులపై చేసిన ఫిర్యాదులను కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టమా లాభమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనన్న చర్చ సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఇంటర్నేషనల్
ట్రంప్ కు ఓటు వేసిన వారిలో మెజారిటీ మంది తాము ఇన్ఫ్లుయేషన్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నిజంగా అంతఃపుర మహిళలకు సేవ చేయడానికే తెలుగువారు తమిళనాడుకు వచ్చారా? ఆమె వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
మూత్ర విసర్జన చేసేసమయంలో నురుగు ఎక్కువగా రావడం, కడుపులో ఉబ్బరం కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు